Weather Update: రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం..! | Oneindia Telugu

2024-05-08 30

Hyderabad Meteorological Center has warned that there is a possibility of heavy rains in some districts of Telangana. At the same time, gusty winds with thunder and lightning will blow at a speed of 40 to 50 km per hour.
తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.

~VR.238~CA.240~ED.234~HT.286~

Videos similaires